Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తతో కలిసి భోజనం చేసిన శ్రుతిహాసన్‌? ఎక్కడ? ఎపుడు?

Advertiesment
Shruti Hassan dines with her 'husband'
, శుక్రవారం, 6 మే 2016 (21:31 IST)
శ్రుతిహాసన్‌ తన భర్తతో భోజనం చేస్తున్నట్లు ఉన్న ఓ ఫోటో నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. శృతి హాసన్‌ పెళ్లి చేసుకోవడం ఏంటి? భర్తతో కలిసి లంచ్‌ చేయడం ఏంటి? అని ఆశ్చర్య పోయారు శృతి ఫ్యాన్స్‌. శృతి పెళ్ళెప్పుడు చేసుకుంది? లేక సహజీవనం చేస్తోందా? అన్న ప్రశ్న తలెత్తింది. 
 
అయితే చాలా సేపటి తర్వాత ఆమె స్పందించి జస్ట్‌ సరదా కోసం అలా అన్నాను అంటూ చెప్పడంతో హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకున్నారట. అసలు విషయం ఏమిటంటే స్క్రీన్‌ ప్లే రచయిత అయిన నిరంజన్‌ అయ్యంగార్‌‌తో కలిసి లంచ్‌ కెళ్ళింది శృతి. అక్కడ మెనూలో విచిత్రమైన పేర్లని చూసి ఇలా షాక్‌ ఇచ్చిందట! అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు చేస్తుంటుందని శ్రుతి సోదరి కూడా చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంచరణ్‌ కొత్త చిత్రం 'ఛోటామేస్త్రి' కాదంటున్న దర్శకుడు!