ఇక్కడే కూర్చొంటే మన సీటుకు ఎర్త్ పెడతారు.. ఫారిన్ టూర్‌ను తిరిగొచ్చిన రవితేజ!
కొంతకాలం గ్యాప్ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం బెడిసి కొట్టడంతో వెనకడుగు వేసిన రవితేజ... కొంతకాలం విదేశాల్లో గడిపారు. ఆ టూర్ నుంచి ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది.
కొంతకాలం గ్యాప్ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం బెడిసి కొట్టడంతో వెనకడుగు వేసిన రవితేజ... కొంతకాలం విదేశాల్లో గడిపారు. ఆ టూర్ నుంచి ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్... రవితేజ అంత స్పీడ్‌గా నటించడంతో ఆయన రీప్లేస్‌గా కొందరు భావించారు.
ఓ సందర్భంలో రవితేజ కూడా నన్ను నేను చూసుకున్నట్లుందని తెలిపాడు కూడా. అయితే ఇంకా ఆలస్యం చేస్తే సినిమాలు చేజారి పోతాయని త్వరలో ఏదో సినిమా చేయాలనే ప్లాన్‌లో రవితేజ ఉన్నాడు. దాదాపు ఎనిమిది దేశాలు తిరిగొచ్చాడట రవితేజ.