Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కథ డిమాండ్ చేస్తే ఎలాగైనా వాడుకోవచ్చంటున్న హీరోయిన్..

తెలుగు చిత్రపరిశ్రమలోకి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం ద్వారా అడుగుపెట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇక ఆ తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. తెలుగులో దాదాపు అందరూ టాప్‌ స్టార్లతోనూ నటించి తన ఎక్స్‌ప్రెస్‌క

Advertiesment
కథ డిమాండ్ చేస్తే ఎలాగైనా వాడుకోవచ్చంటున్న హీరోయిన్..
, ఆదివారం, 30 జులై 2017 (10:51 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోకి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం ద్వారా అడుగుపెట్టిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇక ఆ తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. తెలుగులో దాదాపు అందరూ టాప్‌ స్టార్లతోనూ నటించి తన ఎక్స్‌ప్రెస్‌కి స్పీడు తప్ప బ్రేకుల్లేవని నిరూపించుకుంది. ఇప్పటి వరకూ టాలీవుడ్‌ మీదే దృష్టిసారించిన రకుల్‌ కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో పాగా వేయాలని డిసైడ్‌ అయింది. ఈమె తాజాగా చిత్ర కథల ఎంపిక, లిప్‌లాక్ కిస్‌లు, న్యూడ్ తదితర అంశాలపై ఆమె స్పందించింది.
 
ఒకప్పుడు నటీనటులు ఏ భాషలో చేస్తే ఆ భాషకే పరిమితమయ్యేవారు. టీవీలు, సోషల్‌ మీడియా ఇంతగా అభివృద్ధి చెందని సమయంలో పరభాషానటుల గురించి తక్కువగా తెలిసేది! ఇప్పుడు ఆ బాధ లేదు. ఏ భాషలో ఏ సినిమా హిట్టయింది.... హీరో హీరోయిన్లు ఎలా చేశారు అన్న విషయాలు అన్నీ సినిమా విడుదలైన వెంటనే బయటకు వచ్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగానే కాదు, కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా కూడా మనవారి గురించి అందరికీ తెలిసిపోతోంది. ఏ భాషలో చే‍సినా మనకు రావలసిన గుర్తింపు తప్పక వస్తుంది. 
 
అలాగే, లిప్‌లాక్‌లకు ఎలాంటి అభ్యంతరమూలేదు. కథకు అనుగుణంగా వచ్చే సీన్లకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పను. కాకపోతే సినిమా పబ్లిసిటీ కోసం లిప్‌లాక్‌ సీన్లు చేయమంటే మాత్రం చేయను. ఇక గ్లామరంటారా.... సినిమా అంటేనే గ్లామర్‌ ప్రపంచం. ఇక్కడ అందంగా గ్లామర్‌గా కనిపించడం తప్పు కాదు. అవసరం కూడా అని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నదిలో పడిన సుకుమార్.. ప్రాణాలకు తెగించి కాపాడిన హీరో.. ఎవరు?