Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ ఛాన్సుల కోసం అందాలను ఆరబోస్తున్న బన్నీ హీరోయిన్ (Video)

టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన 'ముకుందా' చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, రెండు చిత్రాలు

సినీ ఛాన్సుల కోసం అందాలను ఆరబోస్తున్న బన్నీ హీరోయిన్ (Video)
, బుధవారం, 11 జనవరి 2017 (06:52 IST)
టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన 'ముకుందా' చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' చేసింది. కానీ, రెండు చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి.
 
దీంతో బాలీవుడ్‌కు అడుగుపెట్టి... స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో జతకలిసి 'మెహంజదారో' చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో తన రేంజ్ పెరిగిపోవడం ఖాయమిని గంపెడాశలు పెట్టుకుంది. కానీ, 'మెహంజదారో' డిజాస్టర్ మూవీగా మారడంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చి వాలిపోయింది.
webdunia
 
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'డీజే.. దువాడ జగన్నాథం' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే పవర్ స్టార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఓ వైపు టాలీవుడ్‌లో అవకాశాలని అందుకుంటూనే ఇతర భాషల్లో ఛాన్సుల కోసం తన అందాలను ఆరబోస్తోంది.
webdunia
 
ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కోసం సెక్సీ పోజులు ఇచ్చేసింది. హాట్‌హాట్ పోజులతో అదరగొట్టింది. సన్నజాజి అందాలు రెడీ డ్రెస్‌లో అదిరిపోయేలా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో మీకోసం....

 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ బామ్మర్ధికో న్యాయం.. నాకో న్యాయమా? చంద్రబాబుపై 'రుద్రమదేవి' గుణశేఖర్ డైరక్ట్ అటాక్