పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు నలుగురు పెళ్లాలు అంటున్నారని.. బహుషా నా నాలుగో పెళ్లాం జగనే కావచ్చొనని కామెంట్లు చేశారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు పవన్ నాలుగో పెళ్లి ఫోటోలు అని ఫోటోతో కూడిన పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. 
 
									
										
								
																	
	 
	వీటిని చూసిన నెటిజన్లు నవ్వులు పూయిస్తూ.. షేర్ చేస్తుండటంతో పాటు మా అన్నని జాగ్రత్తగా చూసుకో.. నాలుగో వదినా.. పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగిందని.. మీరు సుఖంగా వుండాలని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.