Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనేకమందితో సెక్స్ చాట్ చేశా.. సెక్స్ అనుభవం ఉంది.. అప్పుడే వర్జినిటీ కోల్పోయా: కరణ్ జోహార్

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ 43 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకడైన కరణ్‌కు ఎట్టకేలకు పెళ్లి ఆలోచనలు మొదలయ్యాయి. ట్విట్టర్‌లో తన అభిమానులతో ము

Advertiesment
Neha Dhupias
, మంగళవారం, 4 అక్టోబరు 2016 (15:04 IST)
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ 43 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకడైన కరణ్‌కు ఎట్టకేలకు పెళ్లి ఆలోచనలు మొదలయ్యాయి. ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటించిన కరణ్‌ తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. అయితే ఇది సరదాగా అన్న మాటలా.. నిజమేనా? అన్నది మాత్రం నిర్థారించలేదు. 
 
ఇదిలా ఉంటే ఈ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మాత్రం ఓ నిజాన్ని బహిరంగంగా ఒప్పుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అసలు విషయం ఏంటంటే... హీరోయిన్ నేహా ధూపియా ఓ సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. నో ఫిల్టర్ నేహా అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ కార్యక్రమం  ఓ ఎఫ్ఎం రేడియోలో ప్రసారం కానుంది. దీనికి మొట్ట మొదటి గెస్ట్‌గా కరణ్ జోహార్ హాజరయ్యాడు. నేహా ధూపియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. చాలానే వ్యక్తిగత విషయాలను కరణ్ బయటపెట్టేశాడు. 
 
ఆ విషయాలేంటో తెలుసా...'కుచ్ కుచ్ హోతా హై' సక్సెస్ తర్వాత నేను న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పుడే తొలిసారిగా నేను నా వర్జినిటీ కోల్పాయా అన్నాడు కరణ్ జోహార్. అంతేకాదు.. యాక్షన్స్‌తో కంటే మాటలతో తాను ఎక్కువగా ఫ్లర్ట్ చేయగలగుతానన్న కరణ్ జోహార్.. చాలా మందితో సెక్స్ చాట్ చేశానని.. ఫ్లర్టింగ్ విషయంలో కూడా తనకు బోలెడంత అనుభవం ఉందని, తనకు అనేక మందితో సెక్స్ అనుభవం ఉందని... ఆ అనుభవం తర్వాత మాంచి డ్రస్సులు కొనేందుకు షాపింగ్ చేయడాన్ని ఇష్టపడతానని చెప్పడం అక్కడున్న వారిని భ్రమింపజేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ రూ.40 కోట్లు తీసుకుంటే.. మాస్టర్ సచిన్ మాత్రం పైసా కూడా తీసుకోలేదు..