Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లీ గిళ్లీ కాలేదంటోంది... కానీ అతడితో కాపురం పెట్టేసిన హీరోయిన్

నయనతార అంటే వివాదాల పుట్ట. ప్రేమ అంటే ఇదేరా అన్నట్లు ఉంటుంది ఆమె బిహేవిర్ అని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటయా అంటే... కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ లవ్వాయణం తెలుసు కదా. అతడితో పెళ్లి ఎప

పెళ్లీ గిళ్లీ కాలేదంటోంది... కానీ అతడితో కాపురం పెట్టేసిన హీరోయిన్
, బుధవారం, 30 నవంబరు 2016 (13:33 IST)
నయనతార అంటే వివాదాల పుట్ట. ప్రేమ అంటే ఇదేరా అన్నట్లు ఉంటుంది ఆమె బిహేవిర్ అని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటయా అంటే... కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ లవ్వాయణం తెలుసు కదా. అతడితో పెళ్లి ఎప్పుడు అంటే పెదవి విప్పని నయనతార ఏకంగా కాపురమే పెట్టేసిందని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
నయనతార - విఘ్నేష్ ఇద్దరూ చెన్నైలోని ఖరీదైన ఎగ్మూర్ లోని ఓ ఫ్లాటులో నివాసముంటున్నారట. ఈ ఫ్లాటును నయనతార కోట్లు పోసి కొన్నదట. అందులో నయన మాత్రమే ఉంటుందని అనుకుంటే అందులో విఘ్నేష్ కూడా కనబడుతున్నాడట. దీన్నిబట్టి చూస్తే ఇద్దరూ పెళ్లికి ముందే కాపురం... అదే డేటింగ్ చేస్తున్నారని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిగిలిన హీరోల వద్ద నన్ను బ్యాడ్ చేయకండి ప్లీజ్: రాజమౌళి.. నవ్వుకున్న జక్కన్న