Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిగిలిన హీరోల వద్ద నన్ను బ్యాడ్ చేయకండి ప్లీజ్: రాజమౌళి.. నవ్వుకున్న జక్కన్న

బాహుబలి 2కి తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సులతో జక్కన రాజమౌళి బిజీ బిజీ అయిపోతాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి2కి తర్వాత సినిమాలు చేసేందుకు అమీర్, సల్మాన్, షారుఖ్‌లు రాజమౌళితో సం

మిగిలిన హీరోల వద్ద నన్ను బ్యాడ్ చేయకండి ప్లీజ్: రాజమౌళి.. నవ్వుకున్న జక్కన్న
, బుధవారం, 30 నవంబరు 2016 (11:02 IST)
బాహుబలి 2కి తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సులతో జక్కన రాజమౌళి బిజీ బిజీ అయిపోతాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి2కి తర్వాత సినిమాలు చేసేందుకు అమీర్, సల్మాన్, షారుఖ్‌లు రాజమౌళితో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు బాహుబలి2 సినిమా తరువాత మహేష్‌తో మాత్రమే సినిమా తీస్తున్నారని, మహేష్ అభిమానులు ప్రచారం మొదలు పెట్టారు. 
 
దీనిపై రాజమౌళి కాస్త అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. నవ్వుకున్నారట. అనవసరంగా నన్ను మిగతా హీరోల దగ్గర తనను బ్యాడ్ చేస్తున్నారంటూ ఫీల్ అవుతున్నారట. హాలీవుడ్,  బాలీవుడ్‌ల వైపు తాను దృష్టి పెట్టట్లేదని.. ఇలాంటి వార్తలను పుట్టించి.. ఇతర హీరల దగ్గర తన పేరు చెడపవద్దని వేడుకున్నారు. కాగా దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి2 సినిమాలో పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేగువేరా కంటే పవన్‌నే ఇష్టపడుతా.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్..పవర్ ఫ్యాన్స్ ఫైర్