Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరా? ఆ హీరోయిన్ ఏమంటోంది?

సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చి బండ్ల గణేష్... కాలక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్‌కు ఎదిగారు. ఆ తర్వాత ఆయన పలువురు స్టార్ హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. ఈ క్రమంలో హీరో

Advertiesment
బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరా? ఆ హీరోయిన్ ఏమంటోంది?
, మంగళవారం, 31 జనవరి 2017 (12:56 IST)
సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చి బండ్ల గణేష్... కాలక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్‌కు ఎదిగారు. ఆ తర్వాత ఆయన పలువురు స్టార్ హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. ఈ క్రమంలో హీరోయిన్ మీరా చోప్రా ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... నిర్మాత బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బండ్ల గణేష్ ఈ పనులు చేయలేదు అని ఎవరు మాట్లాడుతున్నారో చూడండి అని కామెంట్ చేసిన ఆమె ఆ తర్వాత ఓ ట్వీట్ పెట్టి అనంతరం వాటిని డిలీట్ చేసింది. 
 
మరోవైపు.. హీరో సచిన్ జోషి మాత్రం బండ్ల అలాంటివాడేనని ఆరోపించాడు. సమయం వచ్చినప్పుడు బండ్ల గణేష్ నిర్వాకాలను బయటపెడతానని పేర్కొన్నాడు. ఈ హీరోకు, బండ్ల గణేష్ కు మధ్య పడని విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై మోడల్స్‌కు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్.. నా గెటప్ లీకైతే తాట తీస్తా..!