Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలం కలిసిరావడం లేదు.. లిప్ లాక్.. న్యూడ్ సీన్లతో దండయాత్ర చేస్తా : మంజరి

మంజరి ఫడ్నిస్... 'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి. అప్పటి నుంచి హీరోయిన్‌గా సక్సెస్ అయ్యేందుకు దండయాత్ర చేస్తూనే ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం

Advertiesment
కాలం కలిసిరావడం లేదు.. లిప్ లాక్.. న్యూడ్ సీన్లతో దండయాత్ర చేస్తా : మంజరి
, ఆదివారం, 5 మార్చి 2017 (09:30 IST)
మంజరి ఫడ్నిస్... 'సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నటి. అప్పటి నుంచి హీరోయిన్‌గా సక్సెస్ అయ్యేందుకు దండయాత్ర చేస్తూనే ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ ముద్దు గుమ్మకు ఎక్కడా కాలం కలిసిరాలేదనే చెప్పాలి. 
 
దీంతో ఇపుడు ఏకంగా లిప్‌లాక్, న్యూడ్ సీన్లతో రెచ్చిపోవాలని భావిస్తోంది. ఆ మధ్య బీచ్‌లో బికిని వేసుకుని ఫోజులిచ్చిన ఈ ముదురు భామ.. మరోసారి ఆన్‌స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. తన నయా మూవీ 'జీనా ఇసీకా నామ్ హై' సినిమాలో హిమాన్ష్‌ కొహ్లీతో మంజరి లిప్‌లాక్‌తో పాటు.. కొన్ని బెడ్ రూమ్ సీన్స్ సూపర్‌గా ఉన్నాయంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తుండటంతో సినిమాలో ఇలాంటి సీన్లు మరింత ఘాటుగా ఉంటాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్యకు పిచ్చిపట్టింది.. గాయని సుచిత్ర భర్త కార్తీక్ కుమార్