Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయిన హీరోయిన్ ప్రేమలో ధనుష్.. భార్య నుంచి దూరమయ్యాక?

Advertiesment
Danush
, మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (15:17 IST)
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం భార్య ఐశ్వర్యకు దూరంగా వున్నారు. అయితే ఐశ్వర్య రజినీ కాంత్‌తో విడాకుల అనంతరం ధనుష్ మరో హీరోయిన్ ప్రేమలో పడ్డారట. ఆ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు అంటూ ప్రచారం జరుగుతుంది. 
 
ధనుష్ పెళ్లయిన హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడని టాక్. అయితే రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్ అంట. కియారా అద్వానీ, ధనుష్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధనుష్ కైరా అద్వానీతో పీకల్లోతు ప్రేమలో పడిపోయే పాత్రలో ధనుష్ నటిస్తున్నారని టాక్ వస్తోంది. 
 
ఇక ఈ విషయం తెలీయక కొంత మంది ధనుష్ పెళ్లయిన కియారా అద్వానీతో పీకల్లోతూ ప్రేమలో పడిపోయారంటూ వార్తలు రాస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాను నమ్మే దేవుడిని - తన అత్మవిశ్వాసాన్ని తిట్టొద్దు.. రష్మి హచ్చరిక