Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూడ్ సీన్‌ కోసం ఎంతో ప్రిపేర్‌ అయ్యాను.. ఆ సీన్ లేకపోవడం బ్యాడ్‌లక్ : సంజన

దండుపాళ్యెం 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కన్నడ నటి సంజన. ఈ చిత్రంలో ఈమె నటించిన న్యూడ్ సీన్స్ లీక్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ సినిమా హీరోయిన్‌ సంజన నగ్నంగా ఉన్న ఆ వీడియో త

Advertiesment
న్యూడ్ సీన్‌ కోసం ఎంతో ప్రిపేర్‌ అయ్యాను.. ఆ సీన్ లేకపోవడం బ్యాడ్‌లక్ : సంజన
, గురువారం, 20 జులై 2017 (12:36 IST)
దండుపాళ్యెం 2 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కన్నడ నటి సంజన. ఈ చిత్రంలో ఈమె నటించిన న్యూడ్ సీన్స్ లీక్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ సినిమా హీరోయిన్‌ సంజన నగ్నంగా ఉన్న ఆ వీడియో తమ సినిమాలోనిది కాదని ఇంతకుముందు దర్శకనిర్మాతలు బుకాయించారు. ఇప్పుడు మాట మార్చారు. హీరోయిన్‌ సంజన కూడా ఇప్పుడు మాట మార్చింది.
 
'ఆ నగ్న వీడియోలో నటించింది నేనే. ఆ సీన్‌ కోసం ఎంతో ప్రిపేర్‌ అయ్యాను. అయితే ఆ సీన్‌ సినిమాలో లేకపోవడం నా దురదృష్టం. ఆ సీన్‌ సినిమాలో ఉండుంటే నా తెగువ, ధైర్యం అందరికీ అర్థమయ్యేవి' అని రెండ్రోజుల కిందట సంజన వెల్లడించింది కూడా.
webdunia
 
అయితే, తాజాగా ఆ నగ్న సీన్‌ నిజమే కానీ, ఆ సీన్‌లో తాను నటించలేదని, డూప్‌తో చేయించారని మాట మార్చింది. అంతేకాకుండా మరో వెర్షన్‌ వినబడుతోంది. ఆ న్యూడ్‌ సీన్‌లో నటించింది సంజనే అని, అయితే ఆ సీన్‌ను సెన్సార్‌ వాళ్లు సినిమా నుంచి తొలగించారని, దాంతో డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం సంజన మాట మార్చిందని అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి సినిమాలో శ్రీదేవి.. మోహన్ లాల్ సరసన అతిలోకసుందరి?