కంగనా శృంగార దేవతలా కనువిందు చేసిందే.. బ్యాక్ అందాలు అదరహో..
వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న కంగనా రనౌత్ ఎప్పుడు వార్తల్లో ఉండేందుకు ముందు వరుసలో ఉంటుంది.. తన గురించే అందరూ మాట్లాడుకోవాలని తెగ తాపత్రయ పడుతుంది. తాజాగా ఈ
వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న కంగనా రనౌత్ ఎప్పుడు వార్తల్లో ఉండేందుకు ముందు వరుసలో ఉంటుంది.. తన గురించే అందరూ మాట్లాడుకోవాలని తెగ తాపత్రయ పడుతుంది. తాజాగా ఈ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తాజాగా బ్యాక్ లెస్ అందాలతో దర్శనం ఇచ్చి కుర్రకారుకి మత్తెక్కించేలా చేసింది.
నిజానికి బాలీవుడ్‌లో అందాల ఆరబోతకు... నడుము అందం చూపించాలంటే ఒకరకమైన డ్రెస్.. క్లీవేజ్ షో చేయాలంటే ఇంకో రకమైన డ్రెస్.. తొడ సౌందర్యం చూపించాలంటే మరో రకమైన డ్రెస్.. అలాగే బ్యాక్ అందాలతో కనువిందు చేయాలంటే మరో రకమైన డ్రెస్ అని ఉంటుంది. కంగన మాత్రం పూర్తిగా వీపు భాగం మొత్తాన్ని బహిర్గతం చేసింది.
చలి నుంచి కాపాడుకోవడానికి ఏదో వింటర్ వేర్ ట్రై చేసినట్లుంది ఆ డ్రెస్. కానీ వెనక్కి తిరిగి చూస్తే కానీ.. ఆ డ్రెస్సులో మహత్యం కనపడదు. వెనుకభాగం మొత్తాన్ని ఓపెన్ చేసి చూపించేసే ఈ డ్రెస్ చూస్తే మతిపోవడం ఖాయం. ఇలాంటి డ్రెస్సులతో కూడా ఇలా ఎక్స్‌పోజింగ్ చేయొచ్చా అనిపించేలా చాలా వెరైటీగా డిజైన్ చేశారు.
ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ తనదైన శైలిలో ముద్రవేసే కంగనా.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. నడుము కింది వరకు కనిపించేలా శృంగార దేవతలా కనువిందు చేసింది. క్వీన్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ భామ హాట్ అవతారంలో చూసి కుర్రాళ్ళ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.