Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైలర్-2: తెరపైకి వచ్చిన నయనతార పేరు.. రజనీకాంత్ సరసన నటిస్తుందా?

Advertiesment
జైలర్-2: తెరపైకి వచ్చిన నయనతార పేరు.. రజనీకాంత్ సరసన నటిస్తుందా?

సెల్వి

, బుధవారం, 24 జనవరి 2024 (17:50 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా భారీ సక్సెస్ సాధించింది. రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమాను రూపొందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ సినిమా సీక్వెల్ కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. 
 
తాజాగా ఈ సినిమా కోసం నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టు టాక్. ఇందుకు ఆమె కూడా ఓకే చెప్పేసినట్లు సమాచారం. నయన-రజనీకాంత్ కాంబోలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు వచ్చాయి. మరోసారి 'జైలర్ 2' కోసం రజనీకాంత్- నయన కలిసి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెడికేషన్ తో రెండు సార్లు గుండు చేయించుకుని, బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నారు