Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రైడే ఫ్లాష్ బ్యాక్... నటి మనీషా కొయిరాలాపై సుభాష్ ఘై అత్యాచారం చేశాడా...?

సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నటి మళ్లీ లైమ్‌లైట్లోకి వస్తుందంటే ఆమె గురించిన చరిత్ర మళ్లీ తెరపైకి రావడం మామూలే. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇది మరీ ఎక్కువ. తాజాగా మనీషా కొయిరాలా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

Advertiesment
Friday Flashback
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (13:01 IST)
సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నటి మళ్లీ లైమ్‌లైట్లోకి వస్తుందంటే ఆమె గురించిన చరిత్ర మళ్లీ తెరపైకి రావడం మామూలే. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇది మరీ ఎక్కువ. తాజాగా మనీషా కొయిరాలా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె గురించి పాత కబుర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.
 
సౌదాగర్ చిత్రంలో మనీషా కొయిరాలా నటించింది. ఈ చిత్రాన్ని సుభాష్ ఘయ్ రూపొందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మనీషా కొయిరాలకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత క్రమంగా సుభాష్ తనకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మనీషాతో కలిసేవాడని ప్రచారం జరిగింది. అంతేకాదు.. సౌదాగర్ చిత్రం షూటింగ్ సమయంలో వ్యానిటీ వేనులో మనీషా కొయిరాలాను మాత్రమే ఒంటరిగా వుంచి ఆమె తల్లిని వ్యాను నుంచి కిందికి దింపేసేవాడట. ఆ తర్వాత గంటలకొద్దీ ఆమెతో ఒంటరిగా వుండేవాడట. 
 
ఆ సమయంలోనే మనీషా కొయిరాలపై లైంగిక దాడి చేసాడనే కామెంట్లు అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై మనీషా కొయిరాలా మాట్లాడకపోయినప్పటికీ ఆమె తల్లి మాత్రం సుభాష్ ఘయ్ పైన ఆరోపణలు చేసింది. కానీ ఇది నిజమేనంటూ మనీషా ఇప్పటివరకూ చెప్పలేదు. కానీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డానే ఆరోపణ మాత్రం సుభాష్ పైన అలాగే వుంది. 
 
దీని గురించి మనీషాను కదిలిస్తే... తను చిత్ర పరిశ్రమకు చెందినదాన్ని కాదనీ, ఇక్కడ తెలివిగా ఎలా వుండాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ సుభాష్ ఘయ్ అత్యాచారం చేశాడా అనే దానికి మాత్రం సమాధానం ఇవ్వలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...