Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమలాపాల్ ఆ లిప్ లాక్ గురించి ఏం చెప్పిందంటే?

Advertiesment
Amala Paul
, మంగళవారం, 2 మే 2023 (11:37 IST)
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా నటిస్తున్న ఆడుజీవితం సినిమాలో నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత బ్లాస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆంగ్లంలో ది గోట్ లైఫ్ పేరుతో విడుదల కానుంది. 
 
పదేళ్లుగా ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతగానో శ్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆకలి బాధలు, ఎడారిలో వలస జీవుల బానిస జీవితాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో పృథ్వీరాజ్, అమలాపాల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ ఉంది. తాజాగా అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్ లాక్ సీన్ గురించి వెల్లడించింది.
 
అమలా పాల్ మాట్లాడుతూ.. "నేను సినిమాకు సంతకం చేసే ముందు ఇలాంటి లిప్ లాక్ ఉంటుందని దర్శకుడు నాతో అన్నారు. ఆ సీన్‌కి ముందే ఓకే చెప్పాను. ఆ సన్నివేశానికి లిప్ లాక్ తప్పనిసరి. అందుకే చేశాను." అంటూ అమలా పాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరిని నిలిపివేయించిన పూణె పోలీసులు.. ఎందుకంటే?