Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ ఇంట్లో పెళ్లి సందడి.. హాజరైన స్వీటీ..?

Advertiesment
ప్రభాస్ ఇంట్లో పెళ్లి సందడి.. హాజరైన స్వీటీ..?
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (22:31 IST)
స్వీటీ, దేవసేన అనుష్క పెళ్లి విషయం గురించి ఎప్పుడు ఏదో రకమైన వార్త వస్తూనే ఉంది. తాజాగా అనుష్క వివాహం జనవరి 2023 నాటికి జరుగుతుందని టాక్ వస్తోంది. 
 
గతంలో ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో స్పందించిన వీరు తామిద్దరం స్నేహితులం మాత్రమే అని ఖండించారు. 
 
ప్రభాస్ ఇంట్లో ఏ వేడుక జరిగిన అనుష్క హాజరు అవుతుందట. రీసెంట్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు స్టాఫ్ సభ్యురాలి కుమార్తె పెళ్లి జరిగింది. 
 
ఆ పెళ్లికి అనుష్క హాజరైందని సినీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపించాయి. పెళ్లికి వెళ్లడమే కాదు, వాళ్లింటి మనిషిలాగా కలిసిపోయి పెళ్లి పనులు కూడా చేసిందని, అందుకు ఓ ఫొటోనే సాక్ష్యమని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాల్సి వుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క హీరో బెడ్ షేర్ చేసుకోమన్నాడు.. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే? ప్రగతి