Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేక పుట్టిస్తున్న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ప్రైవేట్ స్టిల్స్ (బ్యూటిఫుల్ ఫోటోలు)

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ జంట ఫిల్మ్ నగర్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. హైదరాబాద్‌లో హెచ్ అండ్ ఎం అ

కేక పుట్టిస్తున్న అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ప్రైవేట్ స్టిల్స్ (బ్యూటిఫుల్ ఫోటోలు)
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:21 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో కేక పుట్టిస్తున్నాయి. దీంతో ఈ జంట ఫిల్మ్ నగర్‌లో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. హైదరాబాద్‌లో హెచ్ అండ్ ఎం అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూంను స్నేహా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ బ్రాండ్ డ్రస్సు వేసుకుని వారు ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
సాధారణంగా బన్నీ సినిమాల్లో హీరోయిన్లు ఎంతో అందంగా ఉంటారు. స్నేహా రెడ్డి వారికి ఏమాత్రం తీసిపోరు. ముఖ్యంగా స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలకు తల్లి. అయినా ఆ చాయలు ఆమెలో ఏమాత్రం కనిపించవు కూడా. హెచ్ అండ్ ఎం అనే ఫ్యాషన్ బ్రాండ్ షోరూం ఓపెన్ చేసిన సందర్భంగా స్నేహారెడ్డి ఇలా అందాల బొమ్మలా దర్శనమిచ్చారు.

webdunia
 
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇద్దరూ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం సాగిస్తున్నారు. భార్య పట్ల బన్నీ ఎంత ప్రేమగా ఉంటారంటే... ఎక్కడికెళ్లినా ఆయన వెంట స్నేహారెడ్డి ఉండాల్సిందే.
webdunia


బన్నీ, స్నేహారెడ్డి కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరైన సందర్భాలను గమనిస్తే..... బన్నీ తన భార్య చేయి పట్టుకునే కనిపిస్తారు. అందుకు నిదర్శనమే ఈ ఫోటోలు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాధికా ఆప్టే ఫోటో షూట్ అదిరింది.. తెల్లని డ్రెస్‌లో బక్కబలచని అందాలు