Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అజిత్‌తో అక్షర హాసన్... అక్క శ్రుతి హాసన్‌కు మించి చూపిస్తుందట...

కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసి తన అందచందాలతో, గ్లామర్ షోతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ శృతి హాసన్. అక్క రూట్లోనే ఇండస్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అక్షర హాసన్ మొదట

అజిత్‌తో అక్షర హాసన్... అక్క శ్రుతి హాసన్‌కు మించి చూపిస్తుందట...
, గురువారం, 21 జులై 2016 (16:05 IST)
కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసి తన అందచందాలతో, గ్లామర్ షోతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ శృతి హాసన్. అక్క రూట్లోనే ఇండస్ట్రీలోకి వచ్చి బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అక్షర హాసన్ మొదటి సినిమాతోనే మంచి స్క్రీన్ ఫేస్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. అయితే ఇప్పుడు కూడా శృతి రూట్లోనే సౌత్ ఇండియాలో తన పరువాలతో గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతుంది.
 
అయితే అమ్మడికి మంచి అవకాశమే వచ్చింది. తమిళ్ సూపర్ స్టార్ అజిత్ సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కించుకుంది తేనె కళ్ళ అక్షర. ఇక ఈ సినిమాతో తన టాలెంట్‌తో పాటు తన బ్యూటీ లుక్స్‌తో సౌత్‌లో సెటిల్ అయిపోవాలని చూస్తుంది. ఒకవేళ అక్షర అనుకున్నట్టు జరిగితే టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న శృతికి చెల్లెలి నుండి గట్టి పోటీ తప్పదు. అన్నట్లు ఇప్పటికే శ్రుతి హాసన్ హద్దులు మీరిన అందాల ఆరబోతతో ఆమె తండ్రి కమల్ హాసన్ ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇపుడు అక్కను మించి చూపిస్తానంటూ వస్తున్న అక్షర హాసన్ ఇంకే చేస్తుందో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను గర్భవతిని కాను, నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు.. నాకు పెళ్ళీ కాలేదు: దీపిక