Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యానంద- రంజిత సెక్స్ సీడీల జంబో ప్యాక్

Advertiesment
హాట్ హీరోయిన్ రంజిత
తమిళనాట ప్రస్తుతం సెక్స్ స్వామిగా చెప్పుకుంటున్న నిత్యానంద- రంజితల కామకేళీ విలాసాలను చిత్రీకరించిన సీడీలు ఆయా సీడీ షాపుల్లో జంబో ప్యాకెట్లుగా అమ్ముతున్నారట. నిత్యానంద శృంగార రస దృశ్యాలకు ఆయా టీవీ ఛానళ్లు సెన్సార్ చేసి చూపించాయి. కానీ ఉన్నది ఉన్నట్లుగా తీసిన వీడియో తాలూకు దృశ్యాలను సీడీలు - వీడియోలలోకి ఎక్కించిన కొందరు వ్యాపారులు తమిళనాట సీడీల మార్కెట్లలో అమ్ముతున్నారట. 

పైగా ప్రతి సీడీపై నిత్యానంద- రంజిత కామకేళీ ఒరిజినల్ అంటూ పెద్ద అక్షరాలతో ముద్రించి మరీ అమ్ముతున్నారు. నిత్యానంద- రంజిత సెక్స్ సీడీలు అందుబాటులోకి వచ్చాయని తెలియగానే ఆయా వర్గాల ప్రజలు వాటిని ఎగబడి కొంటున్నారట. దీంతో సీడీలకు గిరాకీ పెరగటంతో వాటి రేటును అమాంతం పెంచేసినట్లు కోలీవుడ్ సీడీల మార్కెట్ చెపుతోంది.

ఒకటో రెండో తమిళ సినిమాలతో కూడిన సీడీలు రూ. 50 నుంచి రూ. 60 మధ్య అమ్ముడవుతుండగా, నిత్యానంద సెక్స్ సీడీలు మాత్రం ఏకంగా రూ. 250 నుంచి రూ. 400 వరకూ పలుకుతున్నాయట. అవసరమైతే రూ. 500 చెల్లించడానికైనా సిద్ధమని జనం ఎగబడుతున్నారట. మొత్తమ్మీద రంజిత సినిమాల్లో పాపులర్ కాకపోయినా నిత్యానంద లింక్‌తో తమిళనాట హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu