Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రిషచేత మళ్లీ చీరకట్టించిన గౌతమ్.. అందాలు అదరహో..

Advertiesment
Trisha Confirmed for Ajith's 'Thala 55'; Gautham Menon Hints
త్రిషచేత దర్శకుడు గౌతమ్ మళ్లీ చీరకట్టించాడు. బికినీనే కాదు.. అందాల ఆరబోతకైనా రెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన త్రిషకు మాంచిగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ డ్రెస్సయినా త్రిషకు ఇట్టే సెట్టవుతుంది. 
 
మోడ్రన్ దుస్తుల్లోనూ అందంగా వుంటుంది. అటు చీరకట్టు, లంగా ఓణీలోనూ సొగసుగా వుంటుంది. అయితే, ఎక్కువగా మోడ్రన్ దుస్తులే వేసే ఈ చిన్నది అప్పుడప్పుడు చీర కూడా కడుతుంటుంది.
 
ఆమధ్య 'విన్నై తాండి వరువాయ' (తెలుగులో ఏ మాయ చేసావే) సినిమాలో ఈ ముద్దుగుమ్మ చేత దర్శకుడు గౌతమ్ మీనన్ చీర కట్టించి సౌందర్యరాశిగా చూపించాడు. ఇప్పుడు మళ్లీ ఆయనే త్రిషతో శారీ కట్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu