Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"పిచ్చెక్కిస్తా.." నిర్మాత మరో చిత్రం "ఇదేదో బాగుంది "

Advertiesment
Idedo bagundi movie
ఇటీవలే టాలీవుడ్ సూపర్ హీరోయిన్ కాజల అగర్వాల్ చేతుల మీదుగా ఆడియో విడుదలయ్యి సూపర్ సక్సెస్ అయ్యిన "పిచ్చెక్కిస్తా.." సినిమా నిర్మాత నటరాజ్ కొట్టూరి నిర్మాతగా స్వీట్ మిర్చిస్ స్టూడియోస్ సమర్పణలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రం పేరు "ఇదేదో బాగుంది". ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్ మరియు సాహిత్యలను హీరోలు గా పరిచయం చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ" పిచ్చెక్కిస్తా చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేస్తున్నాము. మా మరో చిత్రం ఇదేదో బాగుంది అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యూత్‌ఫుల్  ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారని తెలిపారు 

Share this Story:

Follow Webdunia telugu