Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలిత అంత్యక్రియలు చూశాక నాకు అలా అనిపిస్తోంది... మంత్రి హరీశ్ రావు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన తర్వాత తనకు ఎన్నో విషయాలు బోధపడినట్లు హరీశ్ చెప్పారు. బుధవారం నాడు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Advertiesment
Telangana Minister Harish Rao comments after Jayalalithaa's dismiss
, బుధవారం, 7 డిశెంబరు 2016 (17:47 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన తర్వాత తనకు ఎన్నో విషయాలు బోధపడినట్లు హరీశ్ చెప్పారు. బుధవారం నాడు హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 
 
ఆయన మాటల్లోనే... " ఈ అందమైన శరీరం భూమి పాలు లేదా అగ్నిపాలు. ప్రాణం యముడి పాలు. పాపం చేస్తే యముని వద్దకు, పుణ్యం చేస్తే స్వర్గానికి. మనం ఎన్నో తప్పులు చేస్తున్నం కాబట్టి ఖచ్చితంగా యముని వద్దకే వెళ్తం. మనం ఎంతో శ్రమపడి సంపాదించిన ఆస్తి మనతో రాదు. ఇది నిన్న జయలలిత అంత్యక్రియలకు వెళ్లాక నాకు తెల్సింది" అని చెప్పారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్లీల వెబ్ సైట్లకు కళ్లెం వేసిన చైనా.. ఏకంగా 4వేల వెబ్‌సైట్ల షట్టర్ క్లోజ్