తెలంగాణ ఎంసెట్-3 ఫలితాలు... ఆంధ్రా అమ్మాయి మానస ఫస్ట్ ర్యాంక్...
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాల్లో ఆంధ్ర అమ్మాయి మానస ఫస్ట్ ర్యాంకు సాధించింది. 152 మార్కులతో కృష్ణా జిల్లా గుడివాడ విద్యార్థిని రాగళ్ల మానసకు తొలి ర్యాంకు లభించగా రెండో ర్యాంకు సికింద్రాబాద్‌కు చెందిన హారిక అనే విద్యార్థిని దక్కించుకుం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాల్లో ఆంధ్ర అమ్మాయి మానస ఫస్ట్ ర్యాంకు సాధించింది. 152 మార్కులతో కృష్ణా జిల్లా గుడివాడ విద్యార్థిని రాగళ్ల మానసకు తొలి ర్యాంకు లభించగా రెండో ర్యాంకు సికింద్రాబాద్‌కు చెందిన హారిక అనే విద్యార్థిని దక్కించుకుంది. మూడవ ర్యాంకు అనంతపురంకు చెందిన తేజస్విని రాబట్టింది. కాగా మానస తనకు డాక్టరు కావాలన్నదే ధ్యేయమని వెల్లడించారు. కార్డియాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు.