Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు Green india Challenge, 3 మొక్కలు నాటిన బిగ్ బి అమితాబ్

Advertiesment
మీకు Green india Challenge, 3 మొక్కలు నాటిన బిగ్ బి అమితాబ్
, మంగళవారం, 27 జులై 2021 (13:17 IST)
తెరాస ఎంపీ సంతోష్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంగీకరించి 3 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... Green india Challenge ఎంతో అమూల్యమైనదనీ, అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఈ ఛాలెంజ్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల గ్లోబల్ వార్మింగ్ నుండి మనల్ని రక్షించగలదని అన్నారు.
webdunia
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో నాగార్జునతో పాటు, అశ్వనీదత్, ఫిల్మ్ సిటీ ఎండీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ను ప్రశంసించారు అమితాబ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యం.. నేడు నల్గొండలో వైఎస్‌ షర్మిల దీక్ష