* బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది..
* రాజ్యాంగ రాసిన నాయకునికి ఇంత అవమానం జరుగుతుంటే ఏ నాయకుడు మాట్లాడటం లేదు...
* బాబా సాహెబ్ అంబేద్కర్ ఏమి పాపం చేసాడు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఉగ్రవాదా లేక దేశద్రోహా..?
* అంబేద్కర్ విగ్రహాన్ని కూల గొట్టి చెత్తకుప్పలో పారవేశారు..
* మాట్లాడిన నా పైన కేసులు పెట్టారు...
* కూల్చిన చోట సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే నన్ను అడ్డుకున్నారు.
* 71వ రిపబ్లిక్ డే నాడు అంబేద్కర్ విగ్రహం పోలీస్ స్టేషన్‌లో ఉంది..
* అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసు స్టేషన్ నుంచి విడుదల చేయక పోతే నేను ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను....
* ఫిబ్రవరి 5 లోపు అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఇవ్వకపోతే నేను ప్రాణాలు అర్పిస్తాను.