ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉన్నందున.. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.