Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు

Advertiesment
Mynampally Hanumanth Rao
, శనివారం, 2 డిశెంబరు 2023 (21:56 IST)
Mynampally Hanumanth Rao
ఎమ్మెల్యే, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 
 
ఈ సమయంలో బీఆర్ఎస్ నేత కరంచందర్‌ను మైనంపల్లి హనుమంతరావు కులం పేరుతో దూషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనిపై కరంచందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవహర్‌నగర్ పోలీసులు మైనంపల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహానికి చెంపదెబ్బ ట్రీట్మెంట్.. ఓ మహిళ మృతి.. ఎక్కడ?