Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్... ప్రజాకూటమికి షాక్..(Video)

తెలంగాణ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్... ప్రజాకూటమికి షాక్..(Video)
, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (19:22 IST)
తెలంగాణ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఈ ఫలితాలను చూసిన వారు ఒకింత షాకిచ్చే పరిస్థితి. విషయం ఏంటయా అంటే... దాదాపు అన్ని మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గల మ్యాజిక్ ఫిగర్ దాటింది. 
 
దీన్నిబట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో తెరాస బంపర్ మెజారిటీతో గెలుపు సాధిస్తుందని అర్థమవుతుంది. ఇదే కనుక డిశెంబరు 11న నిజమైతే ప్రజాకూటమికి కోలుకోలేని దెబ్బే. ఈ ప్రభావం చంద్రబాబు నాయుడు తెదేపా పైన కూడా పడే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి. ఈ వీడియో చూడండి.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్పీబీని అవమానించారు.. సోషల్ మీడియాలోనూ మీమ్స్ కూడా అదే రకంగా?