Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వీట్ లస్సీ తయారు చేయడం ఎలా..!!

స్వీట్ లస్సీ తయారు చేయడం ఎలా..!!
, సోమవారం, 30 ఏప్రియల్ 2012 (17:54 IST)
FILE
కావలసిన పదార్థాలు :

చల్లటి, తియ్యని పెరుగు - 140 గ్రా,
పంచదార సిరప్ - 25 ఎం.ఎల్,
చిలికిన పెరుగు, పిస్తా పలుకులు - గార్నిష్ కోసం,

తయారు చేసే విధానం :

పెరుగును బాగా చిలికి 10 ఎం.ఎల్ చల్లని నీళ్లు పోసి కలపాలి. దీంట్లో పంచదార సిరప్ వేసి రుచిని బట్టి కలుపుకోవాలి. కర్వ్ చేసే ముందు పైన చిలికిన పెరుగు, పిస్తా పప్పు పలుకులు గార్నిష్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu