Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేమ్యా కేసరి

Advertiesment
సేమ్యా కేసరి
, సోమవారం, 11 జూన్ 2007 (16:56 IST)
కావలసిన పదార్థాలు:

సేమ్యా: 1/4 కేజీ
నెయ్యి: 100 గ్రాములు
జీడి పప్పు: పది
పంచదార: 300 గ్రాములు


ఇలా చేయండి:

సేమ్యాను ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ సేమ్యాను పావుశేరు నీటిలో ఉడికించి బాగా ఉడికాక వేయించిన జీడిపప్పును, కేసరి పౌడర్‌ను అందులో కలుపుకోవాలి.

చిక్కబడ్డాక అందులో ఏలకుల పొడిని కలుపుకోండి. ఈ కేసరిని నెయ్యి పూసిన ప్లేట్‌లో వేసుకుని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu