Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రవ్వతో కేక్

Advertiesment
వెన్న
, సోమవారం, 10 సెప్టెంబరు 2007 (18:28 IST)
కావలసిన పదార్థాలు:
బాంబే రవ్వ: ఒక కప్
పెరుగు: ఒక కప్
పాలు: ఒక కప్పు
బటర్: ఒక కప్పు
బేకింగ్ సోడా: ఒక టీ స్పూన్
యాలకుల పొడి: అర టీ స్పూన్

తయారీ విధానం:
వెన్న, పంచదార, పెరుగులను బాగా తెల్లనివ్వాలి. తర్వాత అందులో పాలు, రవ్వ, యాలకుల పొడిని కలిపాలి. ఈ మిశ్రమాన్ని అర్ధగంట అలాగే స్టౌ మీద ఉంచి తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌పై ఈ మిశ్రమాన్ని అందులో పేర్చండి. ఈ మిశ్రమాన్ని 350 డిగ్రీల వరకు బేక్ చేయండి. ఈ కేక్ తయారీలకు కేక్ టిన్‌లను ఉపయోగించడం మంచిది. బేక్ అయిన తర్వాత వాటిని మీ ఆసక్తి మేరకు అలంకరించుకుని సర్వ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu