Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిల్క్‌పౌడర్ బర్ఫీలు

Advertiesment
వంటకాలు స్వీట్లు బటర్ చక్కెర అమూల్ మిల్క్ పౌడర్ గ్లూకోజ్ పౌడర్ ఐస్క్రీం మైదా బర్ఫీ
కావలసిన పదార్థాలు :
బటర్... రెండు కేజీలు
చక్కెర... ఒక కేజీ
అమూల్ మిల్క్ పౌడర్... అర కేజీ
గ్లూకోజ్ పౌడర్... 50 గ్రా
ఐస్‌క్రీం పౌడర్... అర టీ.
మైదా... 50 గ్రా.

తయారీ విధానం:
బటర్, మిల్క్ పౌడర్, మైదాలను కలిపి పక్కన ఉంచాలి. గిన్నెలో చక్కెరకు తగినన్ని నీళ్ళుపోసి సన్నని సెగపై తీగపాకం పట్టి... అందులో మైదా మిశ్రమం మరియు ఐస్‌క్రీం పౌడర్, గ్లూకోజ్ పౌడర్ వరుసగా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక ట్రే అడుగున నెయ్యి పూత పూసి... పై మిశ్రమాన్ని ట్రేలో పోసి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. అంతే మిల్క్‌పౌడర్ బర్ఫీలు తయారైనట్లే...!

Share this Story:

Follow Webdunia telugu