Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామిడి బాసుంది

Advertiesment
వంటకాలు స్వీట్లు పాలు ఒక లీటరు పంచదార మామిడిగుజ్జు మామిడి ముక్కలు
, మంగళవారం, 26 ఆగస్టు 2008 (18:45 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటరు
పంచదార... 6 టీస్పూన్లు
మామిడిగుజ్జు... 60 గ్రాములు
మామిడి ముక్కలు... కొన్ని

తయారీ విధానం :
మందపాటి గిన్నెలో పాలు పోసి నాలుగోవంతు చిక్కబడేదాకా మరగ బెట్టాలి. సన్నని మంటమీద ఉడికిస్తూ అడుగంటకుండా చూడాలి. కిందికి దింపాక చక్కెర కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత దాంట్లో మామిడిగుజ్జు కలిపి కప్పుల్లోగానీ, బౌల్స్‌లో గానీ పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. తినేముందు బయటికి తీసి మామిడి ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu