Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల కోసం వెరైటీ స్వీట్ "సుఖిడీ"

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి.. ఒక కప్పు
బెల్లం తురుము, నెయ్యి.. ముప్పావు కప్పు
బాదం, జీడిపప్పు పలుకులు.. అర కప్పు

తయారీ విధానం :
బాణలిలో కొద్దిగా నెయ్యివేసి గోధుమపిండి, బాదం, జీడిపప్పులను వేయించుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుమును వేసి కలియబెట్టాలి. తరువాత ప్లేటులో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఉంచి గరిటెతో నున్నగా చేయాలి. ఇప్పుడు ఇష్టమైన ఆకృతిలో ముక్కలుగా చేసి పెట్టుకుంటే రుచికరమైన సుఖిడీ తయార్..!

Share this Story:

Follow Webdunia telugu