డ్రైఫ్రూట్ పొంగల్ తయారు చేయడం ఎలా....?
డ్రైఫ్రూట్స్‌తో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూకు నాలుగేసి చొప్పున డ్రై ఫ్రూట్స్ రోజూ రెండేసి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు చెబుతున్నారు. అలాంటి డ్రైఫ్రూట్‌తో పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దామా.. కావాల్సిన పదార్థాలు : బాస్మతి బియ్యం : ఒక కప్పు పాలు : ఐదుకప్పులుఖర్జూర ముక్కలు : 50 గ్రాములుకిస్మస్ : 50 గ్రాములుబెల్లంతురుము : కప్పునేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తాపప్పులునెయ్యి : టెబుల్ స్పూన్యాలకులు : అరటీస్పూన్తయారీ విధానం :కాచిన పాలను రైస్‌కుక్కర్‌లో పోసి, కడిగి బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. మధ్యలో రెండుసార్లు కలియబెట్టాలి. కొద్దిగా నెయ్యివేసి ఖర్జూర ముక్కలు వెయించాలి. వీటిని పొంగలి మూడొంతులు ఉడికాక కిస్మస్, బెల్లం కలపాలి. వేయించిన నట్స్, యాలకులపొడి కలిపి వేడిగా వడ్డించాలి.