Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జామూన్ మిక్స్ మలై కాజా

Advertiesment
వంటకాలు స్వీట్లు జామూన్ మిక్స్ మలై కాజా పాల మీగడ పనీర్ తురుము పంచదార యాలకుల పొడి
కావలసిన పదార్థాలు :
జామూన్ మిక్స్... పావు కేజీ
పాల మీగడ... 150 గ్రా.
పనీర్ తురుము... అర కేజీ
పంచదార... ఒక కేజీ
యాలకుల పొడి... ఒక టీ.

తయారీ విధానం :
పనీర్‌ తురుములో మైదా, మీగడ, జామూన్‌ మిక్స్‌, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా కలపాలి. ఈ పిండిని అరగంటసేపు నానబెట్టాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి ఉంచాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని గుండ్రని బిళ్లలుగా వత్తి నూనెలో గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి తీసేయాలి.

Share this Story:

Follow Webdunia telugu