బనాన మిల్క్ షేక్ తయారు చేయడం ఎలా!!
, మంగళవారం, 27 మార్చి 2012 (17:29 IST)
కావలసిన వస్తువులు :పాలు - 2 గ్లాస్, కట్‌చేసిన అరటి పండు ముక్కలు ( పసుపు పండ్లు) - 1 కప్పు,బనాన ఎసెన్స్ - 1 టీస్పూన్,చక్కర - 4 టేబుల్ స్పూన్,ఐస్ ట్యూబ్స్ - 1 కప్పు,తయారు చేసే పద్ధతి :అన్ని వస్తువులను ఒకటిగా మిక్సీలో వేసి బాగా నురుగు వచ్చే వరకు మిక్స్ చేయాలి. తరువాత ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అందరికీ ఇవ్వండి. ఇన్టెంట్ ఎనర్జీ (ఆరోగ్యం)కి బనాన మిల్క్ షేక్ తాగచ్చు. ఇంటికి ఎవరైన బంధువులు అకస్మాత్తుగా వస్తే కూడా ఇలా తయారు చేసి ఇవ్వచ్చు.