Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

41వ వసంతోకి టైగర్ వుడ్స్.. 466 రోజుల విశ్రాంతికి తర్వాత గోల్ఫ్ పునారగమనం..

గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ వుడ్స్‌, ఆయన భార్య ఎలిన్‌ అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడా కోర్టులో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరి బంధం తెగిపోవడానికి కిందటేడాది సెక్స్‌ కుంభకోణంలో వ

Advertiesment
41వ వసంతోకి టైగర్ వుడ్స్.. 466 రోజుల విశ్రాంతికి తర్వాత గోల్ఫ్ పునారగమనం..
, శనివారం, 31 డిశెంబరు 2016 (15:47 IST)
గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ వుడ్స్‌, ఆయన భార్య ఎలిన్‌ అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్లోరిడా కోర్టులో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరి బంధం తెగిపోవడానికి కిందటేడాది సెక్స్‌ కుంభకోణంలో వుడ్స్‌ ఇరుక్కోవడమే కారణమన్న విషయం విదితమే.

దీంతో చాలాకాలం పాటు గోల్ఫ్‌కు దూరంగా ఉన్న టైగర్ వుడ్స్.. 41వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే 14 మేజర్‌ టైటిళ్లు కైవసం చేసుకున్న ఆయన తన ఆరాధ్యదైవం జాస్‌ నిక్లాస్‌ 18 మేజర్‌ టైటిళ్ల రికార్డు బద్దలు చేయాలనే సంకల్పంతో ఉన్నారు. 
 
అంతర్జాతీయ గోల్ఫ్‌ దిగ్గజంగా పేరు కొట్టేసిన టైగర్‌వుడ్స్‌ శస్త్రచికిత్సతో 466 రోజులు విశ్రాంతి తీసుకొన్న తర్వాత గోల్ఫ్‌లో పునరాగమనం చేశారు. ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడుకున్నా తన మునుపటి ఫామ్‌లోకి వస్తానన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

కొత్త తరం ఆటగాళ్లు ప్రపంచ నెంబర్‌ వన్‌ జాసన్‌ డే (ఆస్ట్రేలియా), రెండు సార్లు మేజర్‌ ఛాంపియన్‌ జోర్డాన్‌ స్పీత్‌, జపనీస్‌ స్టార్‌ హదెకి మత్సుయమా వంటి వాళ్లతో 2017లో టైగర్‌ పోటీపడనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనే లేదు.. మరో 3-4ఏళ్లు టెన్నిస్ ఆడుతా: రోజర్ ఫెదరర్