Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ టోర్నికి ఐష్

Advertiesment
ఇటీవల వివాహం అమితాబ్ బచ్చన్ కోడలైన అందాల నటి ఐశ్వర్యా రాయ్
ప్యారీస్ (ఏజెన్సీ) , బుధవారం, 6 జూన్ 2007 (15:04 IST)
ఇటీవలే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలైన అందాల నంటి ఐశ్వర్యా రాయ్ ప్యారీస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో అకస్మాత్తుగా దర్శనమిచ్చింది. మంగళవారం జరిగిన పురుషుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు ఐశ్వర్యా రాయ్ హాజరుకావడంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో మంగళవారం జరిగిన మ్యాచ్‌కు ప్రత్యేక కళ వచ్చినట్టయింది.

స్విట్జర్లాండ్ అందగాడు రోజర్ ఫెదరర్, స్పైన్ ఆటగాడు టోమీ రోబ్రెడో‌ల మధ్య రోనాల్డ్ గార్రాస్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రోజర్ ఫెదర్ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో జస్టిన్ హెనిన్, షరపోవా, జంకోవిక్, యూనోవిక్‌లు సెమీస్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. ఐష్ ఇటీవలే అభిషేక్ బచ్చన్‌ను విహామాడిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu