Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏటీపీ ర్యాంకింగ్స్‌: దిగజారిన సోమ్‌దేవ్!

Advertiesment
ఏటీపీ ర్యాంకింగ్స్
FILE
తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సోమ్‌దేవ్ టాప్ 100లో స్థానంకోల్పోయాడు. ఈ ర్యాంకింగ్స్‌లో సోమ్‌దేవ్ రెండు స్థానాలు దిగజారి 102వ స్థానంలో నిలిచాడు. అలాగే యుకీ భాంబ్రీ నాలుగు స్థానాలు కోల్పోయి 153వ ర్యాంక్‌కు పడిపోయాడు. డబుల్స్‌లో సాకేత్ ఏడు స్థానాలు ఎగబాకి 262వ ర్యాంక్‌కు చేరాడు. పేస్ 9వ ర్యాంక్ పదిలం చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu