నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 24 క్యారెట్ల ధర రూ.20,330. ఆర్నమెంట్ బంగారం ధర రూ.20,235 కిలో వెండి ధర 41,680 రూపాయలుగా ఉంది.
విజయవాడ మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 20,460 రూపాయలుగా ఉంది. ఆర్నమెంట్ బంగారం (22 క్యారెట్లు) ధర రూ.19,000 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 41,800 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 20,325 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,890 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 42,255 రూపాయలుగా పలుకుతోంది.