Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

Advertiesment
Today Market
, శనివారం, 13 జూన్ 2015 (10:46 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.377 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.4.15గా ఉంది. 
 
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.381, విశాఖపట్నంలో రూ.377, విజయవాడ రూ.372, చిత్తూరులో రూ.413, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.372 రూపాయలుగా ఉంది. 
 
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.420 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో రూ.393 రూపాయలుగా, బెంగుళూరులో 405 రూపాయలు పలుకుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu