ఫారంగేట్, మార్కెట్, ధరలు, కోడి గ్రుడ్లు, హైదరబాద్, చెన్నై, నమక్కల్, విజయవాడ
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శనివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.355 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.80గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.359, విశాఖపట్నంలో రూ.369, విజయవాడ రూ.351, చిత్తూరులో రూ.394, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.351 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.401 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.365 రూపాయలుగా పలుకుతోంది.