Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Advertiesment
Bullion Market
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (11:01 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,800, వెండి కిలో ధర రూ.36,400గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,7000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,700, వెండి కిలో ధర రూ.36,700గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.36,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,700, వెండి కిలో ధర రూ.36,200గా ఉంది.
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,940, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,700, వెండి కిలో ధర రూ.36,900గా ఉంది.  

Share this Story:

Follow Webdunia telugu