Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Advertiesment
Bullion Market
, గురువారం, 9 జులై 2015 (10:33 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,350, వెండి కిలో ధర రూ.34,800గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,350, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,580, వెండి కిలో ధర రూ.36,940గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,730, వెండి కిలో ధర రూ.34,600గా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu