Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Advertiesment
Bullion Market
, మంగళవారం, 16 జూన్ 2015 (10:26 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,560 ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,350 వెండి కిలో ధర రూ.37,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,050, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,250, వెండి కిలో ధర రూ.37,300గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,980, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,960, వెండి కిలో ధర రూ.37,000గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,050, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,150, వెండి కిలో ధర రూ.37,000గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.37,500గా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu