వార్త : మేము అధికారంలోకి వచ్చాక ఎలాగూ ఇస్తామన్న ఉద్దేశ్యంతో ప్రజలు టీవీలు కొనకపోవడంతో ఇప్పటికే షాపుల్లో అమ్మకాలు పడిపోయాయి... టీడీపీ అధినేత చంద్రబాబు
చెవాకు : మీరిచ్చిన కలర్ టీవీల వాగ్దానం మాటేమోగానీ బాబుగారూ... మీ కలలు మాత్రం చాలాలాలాలాలాలా... కలర్‌ఫుల్‌గా ఉన్నాయండీ... కీపిటప్.