వార్తః కరీంనగర్‌కు తెరాస చీఫ్ కేసీఆర్ చేసిందేమీ లేదని మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు.
చెవాకుః మీ దృష్టిలో ఆయన నియోజక వర్గానికి ఏమీ చేయనప్పటికీ, ప్రజలు ఆయననే అందలమెక్కిస్తున్నారుగా. మీ పార్టీతో కలసి పోటీచేసినప్పటికన్నా ఆ తర్వాత ఒంటరిగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని అపుడే మరచిపోయారా? మీరంటున్నట్టే ఆ తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేదనుకుంటే ఈ దఫా మేమే గెలుస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు?