డార్లింగ్ నువు్వంటే నాకింకేం అఖ్ఖర్లేదన్పిస్తోంది చెప్పాడు ప్రియుడు తమకంగా.అలాగని ఉద్యోగం, సద్యోగం లేకుండా తిరిగితే నిన్ను పెళ్ళాడేది లేదు ఖండితంగా చెప్పిండా ప్రియురాలు....